బొర్రలున్నోళ్లకు ప్రమోషన్లు ఇవ్వొద్దు: మంత్రి మల్లారెడ్డి
2048 views
హైదరాబాద్ వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
మంత్రి మల్లారెడ్డి మరోసారి తనదైన స్టైల్లో ఆసక్తికర కామెంట్లు చేశారు. బొర్రలు (పొట్ట) ఉన్న పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వొద్దని అన్నారు. ఈ మేరకు తెలంగాణ హోం మంత్రి మొహమూద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్‌లకు స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. పోలీసులు తనలాగా ఫిట్‌గా ఉండాలని అవసరమైతే స్టేషన్లలో జిమ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు.
hyderabadTimesXP TeluguUpdated: 1 Jun 2023, 4:13 pm