బీఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని జూనియర్ ఇంట్లోనే కలిసిన మంత్రి.. ఖమ్మం జిల్లా లకారం ట్యాంక్‌బండ్ మీద ఏర్పాటు చేస్తోన్న ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాట్లపై చర్చించారు. ఈ నెల 28న అన్నగారి విగ్రహాన్ని జూనియర్ ఎన్టీఆర్ తన చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కలిసి మాట్లాడారు.
hyderabadTimesXP TeluguUpdated: 2 May 2023, 10:02 pm