హైదరాబాద్ సాగర తీరాన నీరా కేఫ్ ప్రారంభం
హైదరాబాద్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
హైదరాబాద్కు మరో అదనపు ఆకర్షణ వచ్చేసింది. హుస్సేన్ సాగర్ తీరం మరో అతిథ్యానికి సిద్ధమైంది. నగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'నీరా కేఫ్' ప్రారంభమైంది. నగరవాసులకు సరికొత్త అనుభూతిని అందించే నీరా కేఫ్, ఫుడ్కోర్టును మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని ఇవాళ ప్రారంభించారు.