ఎంత పెద్ద నేరం చేసిన వాడైనా.. చిన్న మిస్టేక్ చేసి దొరికిపోతాడని అంటుంటారు. తెలంగాణలో సంచనలం సృష్టించిన అప్సర మర్డర్ కేసులోనూ అదే జరిగింది. పూజారి చేసిన చిన్న మిస్టేక్ అతడిని పట్టించింది. ఎప్పటికీ దొరకను అనుకున్న వాడిని కటకటాల పాల్జేసింది.
hyderabadTimesXP TeluguUpdated: 14 Jun 2023, 1:16 pm