మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనపై చేసిన కామెంట్లకు టీపీసీసీ రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పెండ పిసికే అలవాటుతో మంత్రి తలసాని అలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి హుందాగా వ్యవహరించాల్సింది పోయి ఇలా మాట్లాడటం గౌరవం అనిపించుకోదని హితవు పలికారు.
hyderabadTimesXP TeluguUpdated: 10 May 2023, 2:43 pm