తలసాని శ్రీనివాస్ యాదవ్కు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గుట్కాలు తినే తలసాని కూడా తన గురించి మాట్లాడుతున్నారా అని వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్ చెప్పులు మోసినా.. తలసాని తనలా అధ్యక్షుడు కాలేడన్నారు. పెండ పిసికిన శ్రీనివాస్ యాదవ్కు.. ఇంకా పిసికే అలవాటు పోలేదని సెటైర్లు వేశారు.
hyderabadTimesXP TeluguUpdated: 10 May 2023, 3:34 pm