తెలుగులో "సారే జహా సే అచ్చా" గీతం.. ఎంత బాగుందో..
1964 views
హైదరాబాద్ వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిప్రతీ భారతీయునికి సారే జహాసే అచ్చా.. అనే గీతం వింటుంటే.. రోమాలు నిక్కబొడుకోవటం గ్యారంటీ. అయితే.. ఈ గీతం ఉర్ధూలో ఉంటుంది. దేశ భాష హిందీకి దగ్గరగా ఈ గీతం ఉండటంతో.. అందరూ అలాగే ఆలాపించటం అలవాటైంది. అయితే.. ఆ గీతంలో ప్రతీ అక్షరం.. దేశపు ఖ్యాతిని వర్ణిస్తూ ఉంటుంది. అయితే.. అది ఉర్ధూలో ఉండటం వల్ల చాలా మందికి ఆ లిరిక్స్‌కి అర్థం పూర్తిగా తెలియకుండానే.. కంఠస్థమైపోయి ఆలపిస్తూ ఉంటారు. అంత గొప్ప గీతంలోని తాత్ఫర్యాన్ని తెలుగు ప్రజలకు అందించాలని ఇద్దరు తెలుగు సోదరీమణులు తపించారు. గీతం మొత్తాన్ని తెలుగులోకి అనువదించి.. ఎంతో అందంగా ఆలపించారు కూడా. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి మీరూ ఓ సారి వినేయండి మరీ..