రాజాసింగ్కు చేదు అనుభం..అడ్డుకున్నసెక్రటేరియట్ సిబ్బంది
బీజేపీ, బహిష్కృత నేత, హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు కొత్త సెక్రటేరియట్ వద్ద చేదు అనుభవం ఎదురైంది. సచివాలయంలోపలికి సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను అనుమతించలేదు.
hyderabadTimesXP TeluguUpdated: 6 May 2023, 3:31 pm