టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముద్దుల మనవడిని.. ములుగు ఎమ్మెల్యే సీతక్క ముద్దాడింది. హైదరాబాద్లోని రేవంత్ ఇంటికి వచ్చిన సీతక్క.. ఆయన మనవడిని ఎత్తుకుని సరదాగా ఆడించింది. అంతేకాదండోయ్.. మనవడి మెడలో బంగారు గొలుసు వేసింది కూడా.
hyderabadTimesXP TeluguUpdated: 17 May 2023, 8:39 pm