లోక్‌సభ మాజీ స్పీకర్‌కు సిరిసిల్ల యువకుడి స్పెషల్ గిఫ్ట్
రాజన్న సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమారికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు ఆమెకు అగ్గిపెట్టెలో పట్టే చీరను బహుకరించాడు.
hyderabadTimesXP TeluguUpdated: 3 Jun 2023, 12:34 pm