అర్ధనగ్నంగా మృతదేహం.. ఆ పక్కనే కండోమ్.. అసలు ఏం జరిగింది..?
హయత్నగర్ శివారుల్లోని నిర్మానుశ్య ప్రాంతంలో అర్ధనగ్నంగా కుళ్లిన స్థితిలో దొరికి మృతదేహం కేసులో.. పోలీసులకు రకరకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. నాలుగు రోజుల క్రితమే చనిపోయినట్టు గుర్తించినట్టు పోలీసులు.. మృతదేహం దగ్గర దొరికిన ఆధారాలు, మొబైల్ డేటా, లోకెషన్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. జూనియర్ అమ్మాయిని కలిసేందుకు వెళ్లాడా.. కాల్ డేటా ప్రకారం ఓ మహిళతో మాట్లాడినట్టు తెలుస్తోంది.. అంతేకాకుండా.. మృతదేహాం దగ్గర ఓ కండోమ్ కూడా దొరకటం పలు అనుమానాలకు తావిస్తోంది.hyderabadTimesXP TeluguUpdated: 29 May 2023, 9:10 pm