హైదరాబాద్ వచ్చినవాళ్లు కచ్చితంగా నీరా కేఫ్ చూడాలి: మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్ సాగర తీరంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీరా కేఫ్ గౌడ కులస్థుల ఆత్మగౌరవానికి ప్రతీక అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కులవృత్తుల సంక్షమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారని చెప్పారు.
hyderabadTimesXP TeluguUpdated: 13 May 2023, 7:47 pm