తెలంగాణ ఆత్మగౌరవ దీపిక.. కొత్త సచివాలయ ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు..!
1085 views
హైదరాబాద్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
వందల ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం మన భాగ్యనగరం. అలాంటి మహా నగరంలో ఎన్నో చారిత్రాత్మక కట్టడాలున్నాయి. వాటికి ధీటుగా నూతన పరిపాల సౌధం నేడు మనందరి కళ్ల ముందు ఆవిష్కృతమైంది. భిన్నమైన సంస్కృతులకు నెలవైన తెలంగాణ సంప్రదాయానికి అద్దం పడుతూ.. కొత్త సచివాలయాన్ని నిర్మించారు. ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా అత్యాధునిక సౌకర్యాలతో తెలంగాణ సచివాలయాన్ని నిర్మించడం.. దానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టటం.. కేసీఆర్ సమున్నత దృష్టికి తార్కాణం.