కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి బలైన రెండేళ్ల చిన్నారి
హైదరాబాద్ ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రి వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. రోడ్డు పక్కన్న కారు ఆపిన డ్రైవర్ సడెన్గా డోర్ తీయటంతో బైక్పై తల్లిదండ్రులతో ప్రయాణిస్తున్న చిన్నారి కింద పడి మృత్యువాత పడింది.
hyderabadTimesXP TeluguUpdated: 2 Jun 2023, 4:56 pm