హైదరాబాద్లో వర్ష బీభత్సం.. కొట్టుకుపోయిన వాహనాలు
1070 views
హైదరాబాద్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
హైదరాబాద్లో ఇవాళ ఉదయం గంటపాటు కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో కాలనీలు చెరువులను తలపించాయి. భారీ వరదతో నల్లకుంటలో బైకులు, కార్లు నాలాలో కొట్టుకుపోయాయి.