హైదరాబాద్‌లో బిగ్గెస్ట్ ప్రాపర్టీ షో.. టైమ్స్ హోమ్ హంట్ ఎక్స్పో ప్రారంభం
మాదాపూర్‌లోని హైటెక్స్‌లో హైదరాబాద్‌లోనే అతిపెద్ద ప్రాపర్టీ షో ‘ది టైమ్స్ హోమ్ హంట్ ఎక్స్పో 2023’ ప్రారంభమైంది. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, హైదరబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ఈ ప్రాపర్టీ షోను ప్రారంభించారు. ప్రదర్శనలో 100కి పైగా రియల్-ఎస్టేట్ ప్రాజెక్ట్‌లు పాల్గొంటున్నాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ షో అందరికీ ఉచితం. ప్రీమియం వెంచర్లు, విలాసవంతమైన విల్లాలు, ప్రైమ్ రెసిడెన్షియల్ ప్లాట్ల కోసం త్వరపడండి..hyderabadTimesXP TeluguUpdated: 10 Jun 2023, 8:10 pm