మద్యం మత్తులో రెచ్చిపోయిన యువతి.. కండక్టర్‌పై దాడి
2423 views
హైదరాబాద్ వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
హైదరాబాద్ హయత్‌నగర్ డిపోకు చెందిన ఓ ఆర్టీసీ బస్సులో యువతి రెచ్చిపోయింది. మద్యం మత్తులో బస్సు ఎక్కిన యువతి చిల్లర విషయంలో కండక్టర్‌తో గొడవకు దిగింది. అతడిని కాలితో తన్నుతూ బండ బూతులు తిడుతూ నానా రచ్చ చేసింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
hyderabadTimesXP TeluguUpdated: 31 Jan 2024, 9:57 am