డీకే శివకుమార్ లేకుంటే కర్ణాటకలో కాంగ్రెస్ లేదు: వైఎస్ షర్మిల
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి కర్ణాటక ఎన్నికలపై స్పందించారు. కర్ణాటకటలో డీకే శివకుమార్ లేకుంటే.. కాంగ్రెస్ లేదని షర్మిల వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌ను శివకుమార్ ఆదర్శంగా తీసుకున్నారన్నారు. ఆయన కష్టపడ్డారు కాబట్టే.. విజయం సాధించారంటూ ప్రశంసలు గుప్పించారు.
hyderabadTimesXP TeluguUpdated: 16 May 2023, 7:07 pm