'ఐపీ అడ్రెస్, పాస్వర్డ్ తెలిస్తే పేపర్ లీక్ చేసేయవచ్చా..?'
హైదరాబాద్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
TSPSCలో ఐటీ శాఖ వైఫల్యంపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. బేగంపేట పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. సిట్ దర్యాప్తు పై తమకు నమ్మకం లేదంటూ షర్మిల తెలిపారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకులకు ఐటీ శాఖ లోపాలే కారణమని ఆరోపించారు. ఒక ఐపీ అడ్రస్ తెలిస్తే సులభంగా పేపర్ ఎలా లీక్ చేయొచ్చు..? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు