కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మూడు రోజులుగా సాగుతున్న ఉత్సవాలు.. ఆదివారంతో ముగిశాయి. దీంతో కొండగట్టు అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.
karimnagar|TimesXP Telugu|Updated: 14 May 2023, 10:46 pm