కరీంనగర్ జిల్లా వేములవాడలో ఓ దొంగబాబు హల్చల్ చేస్తున్నాడు. గ్రామాల్లో గుర్రంపై స్వారీ చేస్తూ.. పూజల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నాడు. తాను దేశ గురువునని డబ్బులు ఇవ్వాలంటూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు.
karimnagarTimesXP TeluguUpdated: 25 May 2023, 4:54 pm