పెళ్లిలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లైవ్.. అట్లుంటది మరి క్రికెట్ క్రేజ్ అంటే..!
1147 views
karimnagar వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
దేశంలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఫీవర్ నడుస్తోంది. అయితే.. ఈ మ్యాచ్ కోసం ప్రతి క్రిక్రెట్ అభిమాని ఈ మ్యాచ్ను చూసేందుకు ఆయా ప్రాంతాల్లో పెద్ద పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసుకుని చూస్తుండగా.. కరీంనగర్లో ఓ పెళ్లిలో కూడా మ్యాచ్ను లైవ్ స్ట్రీమింగ్ చేశారు. వివాహ వేడుకకు వచ్చే బంధువులెవ్వరూ కూడా ఫైనల్ మ్యాచ్ లైవ్ మిస్సవకూడదన్న భావనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తన పెళ్లి మండపంలో పెద్ద ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసి లైవ్ స్ట్రీమింగ్ పెట్టాడు.
karimnagar|Authored byరామ్ ప్రసాద్|TimesXP TeluguUpdated: 19 Nov 2023, 8:59 pm