షటిల్ ఆడుతూ ఓ వ్యక్తి కోర్టులోనే కుప్పకూలిన ఘటన జగిత్యాల పట్టణంలో చోటు చేసుకుంది. హార్ట్ ఎటాక్ కారణంగా అతడు కుప్పకూలిపోగా.. స్నేహితులు సీపీఆర్ చేసినా ఫలితం దక్కలేదు. అతడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికకే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు.
karimnagarTimesXP TeluguUpdated: 2 Jun 2023, 3:40 pm