కేసీఆర్ నిజ స్వరూపం నిర్మల్ సమావేశంలో బయటపడిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. బిడ్డను లిక్కర్ స్కాం నుంచి కాపాడుకునేందుకు బీజేపీతో కుమ్మక్కై.. మోదీ మెప్పు పొందేందుకు కాంగ్రెస్ పార్టీని బంగళాఖాతంలో వేస్తావా అంటూ జీవన్ రెడ్డి నిలదీశారు.
karimnagarTimesXP TeluguUpdated: 5 Jun 2023, 6:46 pm