భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనుమడు ప్రకాశ్ అంబేడ్కర్ హుజూరాబాద్ నియోజవర్గంలో పర్యటించారు. అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా ఆయన విగ్రాహానికి నివాళుర్పించిన ప్రకాశ్.. అనంతరం దళితబంధు యూనిట్లను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.