జగిత్యాల పట్టణంలోని మోతె శ్శశానవాటికలో ఓ యువకుడు నగ్న పూజలు నిర్వహించాడు. దిగంబర అవతారంలో చితాభస్మం ఒంటికి పూసుకొని వింత పూజలు నిర్వహించాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
karimnagarTimesXP TeluguUpdated: 18 May 2023, 5:12 pm