ఉరేసుకున్న మహిళకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన పోలీస్
చనిపోయిందిన అంతా భావించిన ఓ వివాహిత సీపీఆర్ చేయటంతో ప్రాణాలతో బయటపడింది. నాగర్ కర్నూల్ జిల్లాలో కుటుంబ కలహాలతో ఓ విహహిత ఉరేసుకోగా.. సకాలంలో స్పందించిన కానిస్టేబుల్ ఆమెకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు.
mahabubnagarTimesXP TeluguUpdated: 3 May 2023, 12:16 pm