: పంటపొలాల్లో ఓ డెమో హెలికాప్టర్ ప్రత్యక్షమైన ఘటన నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఆకారం గ్రామ శివారులో చోటు చేసుకుంది. హెలికాప్టర్‌ను గుర్తించిన రైతులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకొని స్టేషన్‌కు తరలించారు.
nalgondaTimesXP TeluguUpdated: 29 May 2023, 3:24 pm