కాంగ్రెస్ నేతల మధ్య పొంగిన ప్రేమ.. బలగం సీన్ రిపీట్..
1692 views
నల్గొండ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత మధ్య ఒక్కసారిగా ప్రేమ పొంగిపోయింది. మొన్నటి వరకు ఉప్పు నిప్పులా.. చిటపటలాడిన నేతలు.. ఒకే వేదికపైకి వచ్చి.. ఆలింగనాలు చేసుకుంటూ.. ఆప్యాయతలు పంచుకుంటూ.. బలగం సినిమాలో క్లైమాక్స్ సీన్ చూపించేసారు. అయితే.. ఇందులో ప్రధాన పాత్ర మాత్రం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిదే. ఆయనే కీలక పాత్ర పోషించి.. ఎవ్వరికీ ఛాన్స్ ఇవ్వలేదు.