చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లిన ఓ యువకుడు డాక్టర్ కళ్లేదుటే కుప్పకూలిపోయాడు. డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగానే అతడు గుండెపోటుకు గురయ్యాడు. డాక్టర్ సీపీఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషాదకర ఘటన యాదాద్రి పట్టణంలో చోటు చేసుకుంది.
nalgondaTimesXP TeluguUpdated: 11 May 2023, 6:31 pm