సూర్యాపేట జిల్లాలో ఓ ఎస్ఐ తీరు వివాదస్పదమైంది. రెండ్రోజుల క్రితం మోతె మండలంలో డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం గ్రామస్థులు ఆందోళన చేపట్టగా.. ఎస్ఐ వారిపై దురుసుగా ప్రవర్తించాడు. మహిళలు, వృద్ధులు అని చూడకుండా వారిని నెట్టేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
nalgondaTimesXP TeluguUpdated: 28 May 2023, 3:55 pm