కాన్సర్తో బాధపడుతున్న ఓ యువతి తన చిరకాల కోరికను నెరవేర్చుకుంది. పోలీసు ఆఫీసర్గా ఒక్కరోజైన ఉండాలన్న తన కలను సూర్యాపేట పోలీసులు నిజం చేశారు. మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశాలతో నియోజవర్గానికి చెందిన యువతికి ఒక్కరోజు ఎస్ఐగా బాధ్యతలు అప్పగించారు.
nalgondaTimesXP TeluguUpdated: 7 Jun 2023, 1:02 pm