కవిత-సంజయ్‌ల ఆత్మీయ పలకరింపులు
1090 views
nizamabad వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండినిజామాబాద్ పట్టణంలో అరుదైన రాజకీయ దృశ్యం ఆవిష్కృతమైంది. ఉప్పు, నిప్పులా ఉండే బండి సంజయ్, ఎమ్మెల్సీ కవిత ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. పట్టణంలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరైన ఇరువురు నేతలు ఇలా పలకరించుకోవటం చూసి రెండు పార్టీల నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.