నిజామాబాద్ జిల్లా బోధన్‌లో రాజకీయం రసవత్తరంగా మారింది. ఒక పార్టీ వారేమో ఫ్లెక్సీలు కడుతుంటే మరోపార్టీ నేతలు వాటిని చింపే పనిలో పడ్డారు. మొత్తానికి ఈ ఫ్లెక్సీ వార్తో బోధన్‌లో పొలిటికల్ హీట్ పెరిగింది.
nizamabadTimesXP TeluguUpdated: 11 May 2023, 5:50 pm