ఛీ.. ఛీ.. టాయిలెట్ నీళ్లతో బిర్యానీ
సిద్ధిపేట వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
సిద్దిపేట టౌన్‌లోని ఓ హోటల్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రెస్టారెంట్ స్టాఫ్ టాయిలెట్లో బిర్యానీ రైస్ కడుగుతున్నారు. వాష్ రూం కోసం వెళ్లిన ఓ కస్టమర్ అది చూసి ఖంగుతున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.