హరీశ్ రావుకు వినూత్నంగా విషెస్ చెప్పిన రైతులు
అటు రైతు దినోత్సవం.. ఇటు మంత్రి హరీశ్ రావు.. ఇంకేముంది సోషల్ మీడియాలో హరీశ్ రావుకు బర్త్డే గ్రీటింగ్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇందులో ప్రత్యేకంగా.. ఓ రెండు చోట్ల మాత్రం హరీశ్ రావుకు డిఫరెంట్గా విషెస్ చెప్పి.. తమ అభిమానాన్ని చాటుకున్నారు యువ రైతులు. రంగానాయక్ సాగర్ మీద ఆయిల్ పామ్ మొక్కలతో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి విషెస్ చెప్తే.. సిద్దిపేట మార్కెట్ యార్డులో నవ ధాన్యాలతో సీఎం కేసీఆర్తో పాటు మంత్రి హరీశ్ రావు ముఖ చిత్రాలను చిత్రించారు.siddipetTimesXP TeluguUpdated: 3 Jun 2023, 6:13 pm