ఓ ఇంట్లో సిలిండర్ పేలిన ఘటన సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో చోటు చేసుకుంది. పేలుడు ధాటికి పక్కనే ఉన్న మరో రెండు ఇళ్లు కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఇళ్లళ్లో ఎవరూ లేకపోవటంతో ప్రాణ నష్టం తప్పింది.
siddipet|TimesXP Telugu|Updated: 30 May 2023, 4:25 pm