హరీష్ రావు వైఫ్ ప్రచారం.. అదరగొట్టారుగా!
1638 views
సిద్ధిపేట వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిSiddipet: మంత్రి హరీష్ రావు సతీమణి శ్రీనిత ఎన్నికల ప్రచారంలో అదరగొడుతున్నారు. సామాన్యుల భాషతో, చెణుకులతో ఆకట్టుకుంటున్నారు. ప్రత్యర్థుల విమర్శలకు దీటుగా బదులిస్తున్నారు. ‘బాటా చెప్పులతో వచ్చాడని, టీ అందించాడని హరీష్ రావుపై విమర్శలు చేస్తారు. బాటా చెప్పులు బ్రాండెడ్వి కావా?’ అని శ్రీనిత అన్నారు. కార్యకర్తలకు ఇప్పటికీ ఆయనే టీ అందిస్తారని, అందులో తప్పేం ఉందని అన్నారు. ‘మంత్రి హరీశన్న ప్రజల మనిషి. ఇప్పటికీ చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే నేనే గుర్తించి తొలగిస్తుంటా’ అని ఆమె చెప్పారు. సిద్ధిపేటలో హరీష్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.