18 రోజుల్లో 23,58,827 కేసుల బీర్లు తాగేశారు.. ఇదేంది సామీ ఈ తాగుడు
1012 views
తెలంగాణ వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
తెలంగాణలో తాగుడు వ్యసనం కాదు. అలవాటు పడిన ఓ సంప్రదాయం.' ఓ తెలుగు సినిమాలోని డైలాగ్‌ను మందుబాబులు స్పూర్తిగా తీసుకున్నట్లుంది. గత 18 రోజుల్లోనే రికార్డు స్థాయిలో బీర్లు తాగేశారు. ఏకంగా రూ.670 కోట్ల విలువైన బీర్లను మంచినీళ్ల ప్రాయంగా తాగేశారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలతో పాటు ఎండలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో మద్యం అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి 18 వరకూ దాదాపు 24 లక్షల బీర్లు అమ్ముడుపోయాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 28.7 శాతం అధికం. ఏప్రిల్ నెలలోనే ఇలా తాగితే.. మే నెలలో ఏ రేంజ్ అమ్మకాలు ఉంటాయో అంచనా వేయొచ్చు.