Electricity Bill: ఆ ఫ్లాట్ నెల కరెంట్ బిల్లు అక్షరాల 3 కోట్ల 20 లక్షల రూపాయలు!
వరంగల్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
మహబూబాబాద్ పట్టణానికి చెందిన బొల్లం నాగేశ్వరరావుకు ఓ అపార్ట్మెంట్లోని 302 ఫ్లాట్లో ఉంటున్నాడు. ప్రతి నెలా రూ.175కి కాస్త అటు ఇటుగా కరెంట్ బిల్లు వచ్చేది. కానీ ఈ నెల మాత్రం ఏకంగా మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయల కరెంటు బిల్లు రావడంతో అతడు కంగుతిన్నాడు. విద్యుత్ అధికారులు సరిచేసి వినియోగదారుడికి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఏకంగా కోట్లలో బిల్లు రావడంపై విద్యుత్ అధికారులపై మండిపడుతున్నారు.
warangalTimesXP TeluguUpdated: 15 Feb 2022, 3:49 pm