హనుమకొండ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు గతరాత్రి చేపట్టిన డ్రంకన్ డ్రైవ్ ఉద్రిక్తతలకు దారి తీసింది. ఓ వ్యక్తిని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించేందుకు పోలీసులు ప్రయత్నించగా..అతడు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు.
warangalTimesXP TeluguUpdated: 22 Apr 2023, 10:47 am