సీఎం అవకాశమిస్తే అక్కడి నుంచే పోటీ: మంత్రి సత్యవతి
1066 views
వరంగల్ వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే పోటీగా చేసే విషయమై మంత్రి సత్యవతి రాథోడ్ కీలక కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్ అవకాశమిస్తే.. తాను డోర్నకల్ నుంచి బరిలోకి దిగుతానని చెప్పారు. ప్రస్తుతం ఇక్కటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీకే చెందిన రెడ్యా నాయక్ ఉండగా.. ఆమె చేసిన కామెంట్స్ నియోజవర్గంలో హాట్ టాఫిక్‌గా మారాయి.