నవంబర్, డిసెంబర్లో ఎన్నికలు... ఏ మాత్రం తగ్గకండి.. కేటీఆర్
1903 views
వరంగల్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
పెద్దపెద్ద నాయకులమని మీసాలు తిప్పినోళ్లు పరకాలలో పోటీ అంటే భయపడుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. పరకాలలో చల్లా ధర్మారెడ్డికి పోటీనే లేదని అన్నారు. నవంబర్, డిసెంబర్లో ఎన్నికలు వస్తాయని ఏ మాత్రం తగ్గేది లేదని కార్యకర్తలకు సూచించారు.
warangalTimesXP TeluguUpdated: 17 Jun 2023, 4:45 pm