అదృష్టం బాలేకపోతే అరటి పండు తిన్నా పన్ను విరిగిపోతుందనేది వాడుకలో ఉన్న సామెత.. అయితే.. ఇక్కడ చికెన్ ముక్క కూడా ప్రాణం తీసేస్తుంది అనేది నిజంగా జరిగిన ఘటన. ఇది మహాబూబాబాద్ జిల్లాలో జరింది. గతంలోని డిప్యూటి దళ కమాండర్‌గా పని చేసిన ఓ వ్యక్తిని ఓ చిన్న చికెన్ ముక్క చంపేసింది.
warangalTimesXP TeluguUpdated: 5 May 2023, 5:23 pm