జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సందడి చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్లీనరీలో డ్యాన్స్‌తో కార్యకర్తలను ఉత్సాహపరిచారు. కళాకారులతో కలిసి డ్యాన్స్ చేసి ఉర్రూతలూగించారు. తాటికొండ రాజయ్య అంటూ సాగిన పాటకు శృతి కలిపి నృత్యం చేసి ఇరగదీశారు.