నా సస్పెన్షన్ కోర్టులో చెల్లదు.. ఏబీ వెంకటేశ్వరరావు
1002 views
తెలుగు వీడియో వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
తనపై ఏసీబీ కేసు ఉన్న మాట వాస్తవం అంటున్నారు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. ఏడాదిన్నర క్రితం కేసు పెట్టినా ఇంతవరకూ చార్జిషీట్ వేయలేదన్నారు. అసలు ట్రయల్ లేకుండా సాక్షులను ఎలా ప్రభావితం చేస్తానని ప్రశ్నించారు. ఎవరి సలహాతో ఇలా చేశారని ప్రశ్నించారు. ఒకసారి హై కోర్టు కొట్టేసినప్పుడు అదే సెక్షన్ కింద మళ్లీ ఎలా సస్పెండ్ చేస్తారన్నారు.
telugu videoTimesXP TeluguUpdated: 29 Jun 2022, 6:07 pm