వీడియో: డెలివరీ బాయ్‌పై యువకుల దాడి.. కాపాడిన మహిళ
1002 views
తెలుగు వీడియో వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
గుంటూరు పట్టాభిపురం ప్రాంతంలో డెలివరీ బాయ్‌పై దాడి జరిగింది. ఎనిమిదమంది యువకులు కలిసి అతడ్ని చితకబాదారు. ఈలోపు అటుగా వచ్చిన వారు దాడి ఘటనను మొబైల్లో రికార్డు చేశారు. దీంతో వారు అక్కడి నుంచి పారిపోయారు.