అనకాపల్లిలోని ఎన్టీఆర్ ప్రభుత్వ ఆస్పత్రిలోకి మహిళల వార్డులోకి ఓ అపరిచితుడు దూరాడు. దీంతో మహిళలు, గర్భిణీలు, బాలింతలు వణికిపోయి బయటికి పరుగులు తీశారు. అయితే, అతడిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానం చెప్పాడు.
telugu videoTimesXP TeluguUpdated: 11 May 2023, 1:33 am