చంద్రబాబుకు చిప్పకూడు ఖాయం: మంత్రి రోజా
1177 views
తెలుగు వీడియో వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిరాజధానిలో పేదలకు ఇళ్లు కట్టించవచ్చని హైకోర్టు ఇచ్చిన తీర్పు చంద్రబాబునాయుడు, టీడీపీ నాయకులకు చెప్పు దెబ్బ అని మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఈ మేరకు శనివారం మంత్రి రోజా మాట్లాడుతూ.. అమరావతి కుంభకోణంలో చంద్రబాబు జైలు కెళ్లడం ఖాయమని, ఆయన చిప్పకూడు తనడం తప్పదన్నారు.