ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ఆదివారం నాటికి అల్పపీడనంగా మారనుంది. సోమవారం ఇది వాయుగుండగా మారుతుంది. తర్వాత ఇది తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇది బంగ్లాదేశ్, మయన్మార్ దిశగా వెళ్లే అవకాశం ఉంది.
telugu videoTimesXP TeluguUpdated: 6 May 2023, 7:10 pm